జూలో చింపాంజి దాడి..ఒకరికి తీవ్ర గాయాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 30 Sept 2019 4:33 PM IST

హైదరాబాద్ : నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఘోరం చోటు చేసుకుంది. జూలో పని చేస్తున్న 50 ఏళ్ల యాదయ్యపై చింపాంజి దాడి చేసింది. చింపాంజి దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాదయ్యను ఆస్పత్రికి తరలించారు.దాడి చేసిన చింపాంజిని జూ సిబ్బంది బంధించారు.
Next Story