మాదాపూర్‌లో దారుణం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 8:18 AM GMT
మాదాపూర్‌లో దారుణం

హైదారాబాద్‌: మాదాపూర్ పీఎస్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై మేనమామే అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Next Story
Share it