మల్కాజ్‌ గిరి న్యాయవాదుల ధర్నా

హైదరాబాద్‌: మల్కాజ్‌ గిరి కోర్ట్‌ను కూకట్‌పల్లికి తరలించ వద్దంటూ న్యాయవాదులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే జీవో 96ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మల్కాజ్‌గిరి ఆరువ అడిషనల్ సెషన్ డిస్ట్రిక్‌ కోర్టును తరలించవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ప్రసన్న మాట్లాడుతూ…మల్కా.జ్ గిరి కోర్ట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని..తరలించమని ప్రభుత్వం జీవో ఎందుకు ఇచ్చిందో అర్ధం కావడంలేదన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.