హైదరాబాద్: ఈఎస్‌ఐ మందుల కొనుగోలు స్కాంలో ఓమ్ని మెడిపై ఏసీబీ ఫోకస్‌ పెట్టింది. మందులు సరఫరా చేయకుండానే ఓమ్ని పేరుతో బిల్లులు జారీ కావడాన్ని అధికారులు గుర్తించారు. దేవికా రాణి అనుమతిలేని కంపెనీలకు భారీగా చెల్లింపులు చేసినట్లు కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈఎస్‌ఐ స్కాంలో ఇప్పటికే ఓమ్ని ఉద్యోగి అరెస్ట్ అయ్యారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.