టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలని ప్రజలు డిసైడయ్యారు - గులాబీ అభ్యర్ధి సైదిరెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 12:08 PM GMT
టీఆర్‌ఎస్‌కు ఓటేయ్యాలని ప్రజలు డిసైడయ్యారు - గులాబీ అభ్యర్ధి సైదిరెడ్డి

సూర్యాపేట జిల్లా : హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ప్రచారంలొ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి దూసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ తనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అసలు గ్రౌండ్ లెవల్లో టీఆర్‌ఎస్ పరిస్థితి ఎలా ఉంది..?టీఆర్‌ఎస్ అభ్యర్ధి ప్రచారం ఎలా సాగుతుంది ? అని పరిశీలించడానికి న్యూస్‌ మీటర్‌ టీమ్‌ హుజూర్‌ నగర్‌లో పర్యటించింది . తన గెలపుపై ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డితో న్యూస్‌ మీటర్ ఫేస్ టు ఫేస్.

Next Story
Share it