సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్‌ ఉప ఎన్నికలో కాషాయ జెండా ఎగరేయాలని కృతనిశ్చయంతో ఉంది కమలదళం. బీజేపీ అభ్యర్ధి రామారావు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. హుజూర్‌ నగర్ ప్రజలతో తనకు ఉన్న సంబంధాలే తనను గెలిపిస్తాయని చెప్పారు. హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో 90శాతం యువత నిరుద్యోగంలో ఉన్నారన్నారు. మోదీ చేస్తున్న అభివృద్ధి..ఆయన పేరే తనను గెలిపిస్తుంది అంటోన్న రామారావుతో న్యూస్‌ మీటర్ ఫేస్ టు ఫేస్.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.