హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్ధి చావ కిరణ్మయి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 11:07 AM GMT
హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్ధి చావ కిరణ్మయి

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్‌ టీడీపీ అభ్యర్ధిగా చావ కిరణ్మయిని ఆ పార్టీ ప్రకటించింది.

టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఆమెకు బీ ఫాం కూడా అందజేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందని ఎల్ . రమణ చెప్పారు. హుజూర్ నగర్‌ నుంచి పార్టీకి పునర్‌ వైభవం తీసుకొస్తామన్నారు కిరణ్మయి.

Next Story
Share it