హుజూర్ నగర్ లో నామినేషన్లు వేసిన పలు పార్టీల నేతలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on
30 Sep 2019 7:22 AM GMT

హుజూర్ నగర్: ఉప ఎన్నిక వేడెక్కింది. నామినేషన్లకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. పలు పార్టీల నేతలు నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్ల కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎటుంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
Next Story