హుక్కా పార్లర్ పై టాస్క్ ఫోర్స్ దాడులు

By Newsmeter.Network  Published on  12 Jan 2020 1:04 PM GMT
హుక్కా పార్లర్ పై టాస్క్ ఫోర్స్ దాడులు

హైదరాబాద్ : హబ్సిగూడ లో హుక్కా పార్లర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వ‌హించారు. ఇల్లీగల్ గా హుక్కా పార్లర్ ను నడుపుతున్నారని సమాచారంతో పోలీసులు ఈ దాడులు చేప‌ట్టారు. ఈ దాడుల్లో 8మంది యువకులను, హుక్కా సామాగ్రిని, హుక్కా ఫ్లేవర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని ఓయూ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Next Story
Share it