హోంమంత్రి సుచరిత కూతురి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 10 Oct 2019 8:08 PM IST

మంగళగిరి: హోంమంత్రి మేకతోటి సుచరిత, దయాసాగర్‌ల కుమార్తె రిషిక . ఈమె వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులను సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు.




Next Story