2007లో వచ్చిన శ్రీ మహాలక్ష్మీ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయింది పూర్ణ. ఆ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి సీమ టపాకాయ్ చిత్రంలో జత కటటింది. 2012లో వచ్చిన అవును సినిమాతో పూర్ణ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అవును2, రాజు గారి గది 2లో కూడా పూర్ణ నటించింది. ఆమె అసలు పేరు శ్యామ్నా కాసిం.

01

02

03

04

05

06

07

తోట‌ వంశీ కుమార్‌

Next Story