హెచ్.సీ.ఏ ఎన్నికల్లో అజార్ విజయం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 27 Sept 2019 5:49 PM IST

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ భారీ మెజార్టీతో గెలిచారు. అజార్‌కు 147 ఓట్లు రాగా..ఆయన ప్రత్యర్ధి ప్రకాశ్‌కు70 ఓట్లు వచ్చాయి. అజార్ గెలుపుతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ కార్యాలయం ముందు టపాసులు పేల్చి, డ్రమ్స్ కొడుతూ డాన్స్‌లు చేశారు. హెచ్.సీ.ఏ వైస్ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ గెలిచారు.
Next Story