హరిత హర్రర్‌.. గొర్రెకు వెయ్యి ఫైన్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 2:56 PM GMT
హరిత హర్రర్‌.. గొర్రెకు వెయ్యి ఫైన్‌..!

సుర్యాపేట: చివ్వేంల మండలం సూర్యానాయక్ తండాలో పంచాయతీ అధికారులు ప్రతాపం చూపారు. హరితహారం మొక్కలు గొర్రెలు తిన్నందుకు యజమానికి పంచాయతీ కార్యదర్శి ఫైన్ వేశాడు. రూ.1000 పైన్ వేశారు అధికారులు. యజమాని పైన్ కట్టి గొర్రెలను తీసుకెళ్ళాడు.

Next Story
Share it