ప్రధాని మోడికి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 6:05 AM GMT
ప్రధాని మోడికి గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్

'స్వచ్చ్ భారత్ అభియాన్ ' ను విజయవంతంగా నడిపిస్తున్నందుకు గానూ భారత ప్రధాని మోడి కి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆయనకు 'గ్లోబల్ గోల్ కీపఋ అవార్డ్ తో సత్కరించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ చేతుల మీదుగా ప్రధాని ఈ అవార్డ్ అందుకున్నారు.

Next Story