ఆ రోజు క‌రెక్ట్ నిర్ణ‌యం తీసుకొని ఉంటే.. మ‌రోలా ఉండేది..

By Newsmeter.Network  Published on  20 Feb 2020 4:33 PM IST
ఆ రోజు క‌రెక్ట్ నిర్ణ‌యం తీసుకొని ఉంటే.. మ‌రోలా ఉండేది..

ట్రిపుల్ ఒలంపియన్‌, హాకీ ఆటగాడు ముకేష్ కుమార్‌ తో ఇంటర్వ్యూ..

ముకేష్ కుమార్‌ జర్నీ ఎలా స్టార్‌ అయ్యింది..?

మా కాలనీలో దాదాపు 10మంది వరకు జాతీయ జట్టుకు ఆడేవారు. మా ఇంటి ముందే గ్రౌండ్ ఉండేది. అందులో ఆ ప్లేయర్లు.. రోజు వచ్చి ప్రాక్టీస్ చేసేవారు. అలా చూసి మోటివేట్ అయ్యాను. మా ఫాదర్‌ కూడా హాకీ ఆడేవారు. అలా మా జీన్స్‌లో హాకీ ఉండడం.. వాళ్లు ఆడుతుండడం చూసి హాకీ ప్లేయర్‌ను అయ్యాను.

16ఏళ్ల కెరియర్‌లో మీకు బాగా గుర్తున్న మ్యాచుల గురించి..?

రెండు సంఘనలను ఇప్పటికి మరిచి పోలేను. ఒక మంచి సంఘటన, రెండోది చెడు సంఘటన. 1992 బార్సిలోనా ఒలంపిక్స్‌లో జర్మనీతో మ్యాచ్‌. అప్పటికే 1-0 వెనకబడి ఉన్నాం. ఆ టైంలో ఫస్టాప్‌ ముగియడానికి మరో 3 నిమిషాల సమయం ఉంది. అప్పుడే నా దగ్గరికి బంతి వచ్చింది. ఆ బంతిని పుష్ చేసే క్రమంలో బంతి పక్కకు పోయింది. ఓ మంచి అవకాశం వృధా అయ్యిందని చాలా మంది నన్ను తిట్టారు. అది నా కెరియర్‌లో ఓ చేదు జ్ఞాపకంగా చెప్పవచ్చు.

2000 సిడ్ని వేదికగా ఒలంపిక్స్‌ జరిగాయి. ఆ ఒలంపిక్స్‌లో ఫాసెస్టు గోల్ కొట్టాను. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో 32 సెకన్లలో గోల్ చేశారు. అప్పట్లో అది ఒలంపిక్ రికార్డు.

2019లో మీమీద నకిలీ కులదృవీకరణ పత్రాలు సమర్పించి జాబ్‌ పొందారు అని ఆరోపణలు వచ్చాయి..? వాటిపై మీ స్పందన..?

పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ చూడండి..

Next Story