మలక్‌పేట మార్కెట్‌లో రైతులు, వ్యాపారుల ఆందోళన
By తోట వంశీ కుమార్ Published on : 18 May 2020 7:40 PM IST

మార్కెట్ లో రైతులు, వ్యాపారుల ఆందోళన చేపట్టారు. మార్కెట్ మూసివేతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ లో కట్టడి సమయం ముగిసినా అనుమతి ఇవ్వక పోవడం దారుణమని అన్నారు.
Next Story