హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ మెడికల్ డైరక్టర్ దేవికారాణి సస్పెండ్ అయ్యారు. ఈఎస్‌ఐ కొత్త డైరక్టర్‌గా హైమద్ ను ప్రభుత్వం నియమించింది. ఈఎస్‌ఐ డైరక్టర్‌ పదవి నుంచి దేవికారాణిని ప్రభుత్వం తొలగించింది. ఈఎస్‌ఐ డైరక్టర్‌ దేవికారాణితోపాటు మరో ఆరుగురిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాయింట్ డైరక్టర్ పద్మ, వసంత రాధిక, హర్షవర్ధన్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.