ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఇవే..
ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు, సిరీస్‌లు
By Srikanth Gundamalla Published on 17 Jun 2023 3:11 PM ISTఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఇవే..
ప్రతి వారం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అవుతుంటాయి. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక చాలా మంది ఇళ్లలోనే టైమ్‌పాస్ చేస్తున్నారు. ఈ వారం కూడా పెద్ద సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఇంకొన్ని విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లో విడుదలైన ఆదిపురుష్ సినిమా విజయవంతంగా నడుస్తోంది. రికార్డులను తిరగరాస్తోంది. ఇక ఈ వారం ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
ఎక్స్‌ట్రాక్షన్-2- సినిమా (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ)
బ్లాక్ కవర్- సినిమా (జపనీస్)
ది విలేజ్- సినిమా (జపనీస్)
హాట్‌స్టార్:
బిచ్చగాడు-2 సినిమా (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం) జూన్ 18న విడుదల.
సైతాన్- వెబ్‌సిరీస్ సీజన్ 1 (ఏడు భాషల్లో విడుదల)
ది ఫుల్ మాన్టీ- సిరీస్ సీజన్ 1 (ఇంగ్లీష్)
స్టాన్ లీ - సినిమా (ఇంగ్లీష్)
చెవాలియర్ - సినిమా (ఇంగ్లీష్)
Zee5:
తమిళరసన్- సినిమా (తమిళ్)
సియా- సినిమా (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియో:
అన్నీ మంచి శకునములే- సినిమా (జూన్ 17న విడుదల)
టు సోల్స్- సినిమా (తెలుగు)
జీ కర్దా- వెబ్ సిరీస్ (ఐదు భాషల్లో విడుదల)
కండహర్- సినిమా (ఇంగ్లీష్)
రావణకొట్టం- సినిమా (తమిళ్) & ఆహాలో ఓటీటీనూ విడుదల
చార్లెస్ ఎంటర్‌ప్రైజెస్- సినిమా (మలయాళం)
తారమ్ తీర్థ కూడరమ్- సినిమా (మలయాళం)
ఈటీవీ విన్:
కనులు తెరిచినా కనులు మూసినా- సినిమా (తెలుగు)
జియో సినిమా:
ఐ లవ్ యూ- సినిమా (హిందీ)
రఫుచక్కర్- వెబ్ సిరీస్ సీజన్ 1 (8 భాషల్లో విడుదల)
ఘీ డబుల్- సినిమా (మరాఠి) (జూన్ 17న విడుదల)