మహాత్మా మళ్ళీ రావా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Oct 2019 1:52 PM GMT
తూర్పుగోదావరి : జిల్లా కేంద్రంలోని రంగంపేటలో మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ మహాత్మ గాంధీ సైకత శిల్పాన్ని రూపొందించారు. ధ్యానం చేస్తున్న గాంధీ మహాత్ముడు పక్కనే 'నీవు చూపిన మార్గం ఏనాడో వదిలేశాము.! ఫలితం.. అంతా అవినీతి .!! మహాత్మా మళ్ళీ రావా.. అని నినదిస్తూ సైకత శిల్పాన్ని రూపొందించారు.
Next Story