అందరికీ ప్రతిభ ఉంటుంది, కానీ కొందరే దానిని చాటుకోగలరు.

ఇతనెవరో తెలియదు… కాళ్లూ, చేతులూ సరిగా లేకపోయినా ఎంతో హుషారుగా ఇలా డ్యాన్స్ వేస్తుంటే… మనస్సు నిండా ఎంతో స్పూర్తి నిండుతోంది కదూ…!

సత్య ప్రియ బి.ఎన్