స్టాక్‌ హోం: తమ సాహిత్యంతో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరికీ నోబెల్ ప్రకటించారు. 2018 సంవత్సరానికిగాను ఓల్గా తొకార్డుక్‌, 2019 సంవత్సరానికి ఆస్త్రియాకు చెందిన పీటర్‌ హాండ్క్‌ను నోబెల్ వరించింది. రాయల్ స్వీడీస్ అకాడమీ ఈ అవార్డును ప్రకటించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story