కంటైనర్‌లో లక్నోకు 62మంది త‌ర‌లింపు.. పోలీసులు ఏం చేశారంటే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2020 3:03 PM GMT
కంటైనర్‌లో లక్నోకు 62మంది త‌ర‌లింపు.. పోలీసులు ఏం చేశారంటే

గుంటూరు జిల్లా పొందుగల చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసుల కళ్లు గప్పి కంటైనర్‌లో ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి లక్నోకు అక్రమంగా తరలిస్తున్న 62 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపారు.

Next Story