దొరబాబు పోలీసులకు పట్టుబడ్డాక.. అతడి భార్య ఏం చేసిందంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2020 4:08 PM GMT
దొరబాబు పోలీసులకు పట్టుబడ్డాక.. అతడి భార్య ఏం చేసిందంటే..?

మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది. కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే ఒక్క నిమిషం చాలు. జబర్దస్ట్‌ లో కమెడియన్లు దొరబాబు, పరదేశీ విషయంలో అదే జరిగిందనే చెప్పాలి. మూడు రోజుల కిందట విశాఖపట్టణంలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. తీరా పోలీసుల కాళ్లవేళ్లా పడ్డా కూడా ఫలితంలేకుండా పోయింది. బుల్లితెర షోతో మంచి పేరున్న దొరబాబు, పరదేశీలకు ఒక్కసారిగా ఇమేజ్‌ దెబ్బతింది ఇకపై వీళ్లు జబర్దస్తలో నటిస్తారా.. లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది.

2018 నెల్లూరులో లోకర్‌ యాంకర్‌ గా పనిచేసే నందు ను దొరబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. ఇదిలా ఉంటే వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తర్వాత దొరబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. అతడు దొరికిన కేసు.. అక్కడ జరిగిన విషయం ఏంటనేది అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితిల్లో చూసిన భర్తను చూసిన తర్వాత ఏ భార్యకైనా కోపం వస్తుంది. మరీ నందు ఏలా రియాక్ట్ అయ్యిందనే ప్రశ్న చాలా మంది మదిలో మెదిలింది.

Untitled 2 Copy

బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడని తెలిసినా కూడా దొరబాబును నందు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ స్థితిలో భర్త దొరికానా కూడా అతడికి పుల్‌ సపోర్ట్ చేస్తోంది. తన భర్త తనను ప్రాణంగా చూసుకుంటాడని.. కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడని చెప్పింది. అంతకంటే మించి తనకేమి వద్దని చెబుతోంది. బి గ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడని తెలిసినా కూడా దొరబాబును నందు ప్రేమించి పెళ్లి చేసుకుందంటే అతనెంత మంచివాడో అర్థం చేసుకోండి అంటున్నారు దొరబాబు సన్నిహితులు.

Next Story
Share it