శ్యామ్ కె నాయుడు న‌న్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు - శ్రీ సుధా

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 27 May 2020 6:54 PM IST

శ్యామ్ కె నాయుడు న‌న్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు - శ్రీ సుధా

సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడును ఎస్ఆర్‌న‌గ‌ర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఛోటా కే నాయుడు తమ్ముడు ఈయన. తెలుగులో చాలా సినిమాలకు శ్యామ్ ప‌నిచేశాడు. సినీ ఆర్టిస్టు సుధ ఫిర్యాదుతో ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Next Story