యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్స్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఓ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరుకు చెందిన జైపాల్ గా గుర్తించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.