సీబీఐ కోర్టుకు మంత్రి బొత్స

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 6:51 AM GMT
సీబీఐ కోర్టుకు మంత్రి బొత్స

హైదరాబాద్‌: సీబీఐ కోర్ట్‌కు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. వోక్స్ వ్యాగన్‌ కేసులో బొత్స సాక్షిగా ఉన్నారు. సీబీఐ కోర్టులో ఈ రోజు వోక్స్ వ్యాగన్‌పై విచారణ జరగనుంది. కొన్నేళ్లుగా ఈకేసు విచారణ జరుగుతూనే ఉంది.

Next Story
Share it