కేథరీన్ థెరీసా దక్షిణ భారత నటి. ఈమె మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో నటించింది. ఉపేంద్ర సరసన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును సాధించింది. 2013 లో కేథరీన్ వరుణ్ సందేశ్ సరసన ‘చమ్మక్ చల్లో’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా నటించింది. ఈమె తెలుగులోనె కాకుండ తమిళం, కన్నడ మరియు మళయాళం భాషలలొ కూడ సిమాలు చేసింది.

01

02

03

04

06

05

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.