బిగ్‌బాస్ హిమజ.. సూపర్‌ పిక్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 10:40 AM GMT
బిగ్‌బాస్ హిమజ.. సూపర్‌ పిక్స్

అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానుల గుండెలను కొల్లగొడుతోన్న ముద్దుగుమ్మ హిమజ. బిగ్ బాస్ తెలుగు 3 రియాలిటీ షోలో తనదైన శైలితో ఆడుతూ.. అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో హిజమకు ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడూ తన ఫోటోస్‌ను పోస్ట్ చేస్తూ.. అభిమానులకు చేరువ అవుతోంది.

01

02

03

04

05

06

Next Story