బిగ్‌బాస్‌-4: హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 16 మంది కంటెస్టెంట్లు వీరే

By సుభాష్  Published on  7 Sep 2020 2:55 AM GMT
బిగ్‌బాస్‌-4: హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 16 మంది కంటెస్టెంట్లు వీరే

బిగ్‌బాస్‌-4 ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ హోస్టుగా మారోసారి నాగార్జున తండ్రి పాత్రలో సరికొత్తగా కనిపించారు. ఇక బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు ఎవరనేది షో ప్రారంభం అయ్యే వరకు ప్రేక్షకుల్లో కొంత ఉత్కంఠ ఉండేది. నిన్న షో ప్రారంభంతో తెరపడింది.

1. మోనాల్‌ గజ్జ‌ర్

2. సూర్యకిరణ్‌, దర్శకుడు

3.లాస్య ప్రియాంకరెడ్డి, టీవీ యాంకర్‌

4. అభిజిత్‌, నటుడు

5. జోర్దార్‌ సుజాత ,టీవీ యాంకర్

6. మోహబూబ్‌ దిల్‌సే, సోషల్ మీడియా సెన్సేషనల్‌

7. దేవి నాగవల్లి (టీవీ యాంకర్‌)

8. దేత్తడి హారిక, యూట్యూబర్‌ స్టార్‌

9. సయ్యద్‌ సోయల్‌, టీవీ యాక్టర్‌

10. అరియానా గ్లోరి, టీవీ యాంకర్‌

11. అమ్మ రాజశేఖర్‌, కొరియోగ్రాఫర్‌

12. కరాటే కళ్యాణి, నటి

13. నోయల్‌, సింగర్‌

14. దివి, నటి

15.అఖిల్‌ సర్తక్‌,

16. గంగవ్వ, మై విలేజ్‌ షో

16 మంది కంటెస్టెంట్లు 105 రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండనున్నారు.ఇక వీరి ఆటలు, పాటలు, గొడవలు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జీట్‌లు అలా అన్ని తెలియబోతున్నాయి. కరోనా చికాకును కాస్త దూరం చేసే భారీ డైలీ షో బిగ్‌బాస్‌-4.

Next Story