బిగ్ బాస్ హౌజ్ నుంచి వితిక ఔట్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 6:07 PM GMT
బిగ్ బాస్ హౌజ్ నుంచి వితిక ఔట్..!

హైదరాబాద్: బిగ్ బాస్ రియాల్టీ షో నుంచి వితిక బయటకు వచ్చేసింది. వితిక నటిగా, వరుణ్ తేజ్‌ వైఫ్‌ గా అందరికీ సుపరిచితమే. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతొ వితికను బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు పంపుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. టాపర్‌ ఆఫ్‌ ది హౌజ్ కార్యక్రమం పక్కదారి పట్టింది. ఒక దశలో వ్యక్తిగత ధూషణలకు వరకు వెళ్లింది. దీంతో ..బిగ్ బాస్‌కు చిరాకు వచ్చింది అనుకుంటా..అందర్నీ నామినేట్ చేశాడు. 6, 7 స్థానాల్లో ఎవరుంటారనే ప్రశ్నకు వితికకు అందరూ 7వ స్థానం ఇచ్చారు. వితిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. బాబా భాస్కర్‌, రాహుల్, శ్రీముఖి బిగ్ బాస్ హౌజ్‌లోనే ఉన్నారు.

Image result for VITHIKA BIGBOSS

Image result for VITHIKA BIGBOSS

బిగ్ బాస్ - 3 మంచి వినోదాన్నే పంచిందని చెప్పాలి. బిగ్ బాస్ హౌజ్‌లోకి భార్యభర్తలు వితిక, వరుణ్ తేజ్ ఒకేసారి అడుగుపెట్టడం గ్రేట్. ఒక రకంగా వితిక ఎలిమినేట్ కాకుండా వరుణ్ తేజ్ అభిమానులు కొంత వరకు సహకరించారు. శ్రీముఖి నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ..వితిక పోటీలో నిలదొక్కుకుందనే చెప్పాలి. అయితే..చివరి దశలో ఓట్లు తక్కువ రావడంతో ఎలిమినేట్ కాక తప్పలేదు.

Image result for VITHIKA BIGBOSS

Next Story
Share it