బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 9:49 AM GMT
బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నిర్మల్ జిల్లా : బాసర సరస్వతీ పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజున ఉత్సవాలు కొనసాగుతున్నాయి. స్కంధమాత అలంకరణలో భక్తులకు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు దర్శనమిచ్చారు. పెరుగు అన్నాన్ని నైవేద్యంగా అమ్మవారికి అర్చకులు సమర్పించారు.

Next Story
Share it