హైదరాబాద్ : బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 4 నెలల పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆ పసికందును కుక్కలు పీక్కు తినుతుండగా స్థానికులు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు బేబీ ఎవరనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.