హైదరాబాద్: ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ రేపు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్‌ను ఈ సాయంత్రం అజార్ ప్రగతి భవన్‌లో కలుస్తారు. హెచ్‌.సి.ఏ ఎన్నికల్లో అజార్ గెలుపుకు కేటీఆర్‌ కృషి చేశారని సమాచారం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.