కొచ్చి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం.. భోపాల్‌లో ల్యాండింగ్
కొచ్చిన్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానాన్ని భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 10:16 AM IST
నంద్యాల జిల్లాలో పరువు హత్య.. కన్నకూతురిని కడతేర్చిన తండ్రి.. తల, మొండెం వేరు చేసి
వివాహానికి ముందే మరో అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి, పెళ్లి తరువాత ఇంటికి వచ్చి తిరిగి కాపురానికి వెళ్లలేదు
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 9:27 AM IST
విధి ఆడిన వింత నాటకం.. పెళ్లి రోజే వధువు మృతి.. అయినా ఆగని వివాహాం
మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా వధువు గుండెపోటుతో మరణించింది. దీంతో పెళ్లి సందడితో అప్పటి వరకు కలకలలాడుతున్న
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 8:33 AM IST
ఘోర ప్రమాదం.. ఆగి ఉన్న 2 బస్సులను ఢీ కొట్టిన లారీ.. 8 మంది దుర్మరణం
సిద్ధి జిల్లాలోని రేవా-సాత్నా సరిహద్దుల్లో ఓ లారీ భీభత్సం సృష్టించింది. ఆగి ఉన్న రెండు బస్సులను ఢీ కొట్టింది
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 8:09 AM IST
శుభవార్త.. నేడు బంగారం ధర ఎంత తగ్గింది అంటే..?
మనదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ.సందర్భం ఏదైనా సరే కానివ్వండి బంగారాన్ని కొనుగోలు చేయాల్సిందే.
By తోట వంశీ కుమార్ Published on 25 Feb 2023 7:36 AM IST
విషాదం.. ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి పడి అంధ విద్యార్థి మృతి
బేగంపేటలో పాఠశాల ఐదో అంతస్తు నుంచి కింద పడి అంధ విద్యార్థి మృతి చెందాడు.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 1:46 PM IST
Pat Cummins:మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. కెప్టెన్ కమిన్స్ దూరం
వ్యక్తిగత కారణాలతో మూడో టెస్టుకు కెప్టెన్ కమిన్స్ దూరం అయ్యాడు. స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 1:22 PM IST
పెళ్లి చేసుకున్న ‘జబర్దస్త్’ ప్రేమ జంట.. ఫోటోలు వైరల్
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాజేష్ తన ప్రేయసి జోర్దార్ సుజాత మెడలో మూడు ముళ్లు వేశాడు
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 12:56 PM IST
పెళ్లి రోజుని మరిచిపోయిన భర్త.. చెప్పు అందుకున్న భార్య
పెళ్లి రోజుని మరిచిపోయిన భర్తకు ఓ భార్య విధించిన శిక్ష ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 12:21 PM IST
జిమ్ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్.. గుండెపోటుతో మృతి
ఓ కానిస్టేబుల్ బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేశాడు. చాలా సేపు ఫుష్‌అప్స్ తీశాడు. గుండెపోటు రావడంతో
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 11:39 AM IST
ఏపీ గవర్నర్‌గా ప్రమాణం చేసిన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 11:09 AM IST
శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. 11 మంది దుర్మరణం.. మృతుల్లో 4 గురు చిన్నారులు
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని బలోదబజార్-భటపరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2023 10:41 AM IST