ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
అవినీతి కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కె. కవితపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శుక్రవారం అదనపు చార్జ్ షీట్‌ను...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jun 2024 5:30 PM IST
తెలంగాణ పోలీసుల నుండి మరోసారి లీకైన డేటా?
TSCOP సహా తెలంగాణ పోలీసుల వెబ్‌సైట్‌లు, యాప్‌ల నుండి భారీ డేటాను హ్యాక్ చేశారు. వీటిని ఆన్‌లైన్‌లో లీక్ చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jun 2024 5:21 PM IST
రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చింది!!
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jun 2024 5:17 PM IST
నిజమెంత: మోదీకి మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారా?
చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి, నిప్పంటించి ధ్వంసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2024 9:30 PM IST
చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. జైలు నుండి ముఖ్యమంత్రి పదవికి ఎలా చేరారంటే?
నారా చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన పునరాగమనం చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2024 8:15 PM IST
అత్యధిక ఓట్ల తేడాతో గెలిచిన లోక్‌సభ అభ్యర్థులు
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాస్త భిన్నంగానే వచ్చాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2024 11:15 AM IST
ఓడిన బీజేపీ, కాంగ్రెస్ కీలక నేతలు..!
అమేథీ కాంగ్రెస్అభ్యర్థి కిషోరీ లాల్ శర్మ 1.5 లక్షల ఓట్ల తేడాతో స్మృతి ఇరానీని ఓడించి హాట్ టాపిక్‌గా మారారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2024 10:30 AM IST
శ్రీభరత్ టూ టీ టైమ్ ఉదయ్: ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు 21 పార్లమెంట్, 164 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2024 10:09 AM IST
543 నియోజకవర్గాలలో వెలువడిన ఫలితాలు.. ఒక్క స్థానం మాత్రం..
543 లోక్‌సభ స్థానాలకు గాను 542 స్థానాలకు ఫలితాలు ప్రకటించగా.. బీజేపీ 240 స్థానాలు, కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకున్నాయి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2024 9:50 AM IST
క్రిమినల్ కేసులున్న అభ్యర్థులూ లోక్‌సభ ఎన్నికల్లో విజయం
లోక్‌సభ ఎన్నికలు భిన్నంగా వచ్చాయి. ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 Jun 2024 9:30 AM IST
175 నియోజకవర్గాల్లో గెలిచినంత ఆనందంగా ఉంది: పవన్ కళ్యాణ్
మొత్తం 175 సీట్లు గెలిచినంత సంతోషంగా ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jun 2024 9:30 PM IST
బీఆర్ఎస్ కు భారీ షాక్.. తెలంగాణలో డబుల్ అయిన కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కేవలం 38 సీట్లను సాధించి పరాజయం పాలైన ఆరు నెలల...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jun 2024 9:00 PM IST