న్యూస్‌మీటర్ తెలుగు


    గంజాయి సేవిస్తూ, పబ్బులకు తిరుగుతూ.. అడ్డంగా దొరికిపోయిన డీజే
    గంజాయి సేవిస్తూ, పబ్బులకు తిరుగుతూ.. అడ్డంగా దొరికిపోయిన డీజే

    మాదాపూర్ పోలీసు అధికారులు కొకైన్, గంజాయి సేవించినందుకు ఒక DJ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 17 Jun 2024 8:53 PM IST


    నిజమెంత: తాము ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారా?
    నిజమెంత: తాము ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పారా?

    2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలు, యువత ఆకాంక్షలను నెరవేరుస్తామంటూ పలు హామీలను ప్రకటించింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Jun 2024 10:00 AM IST


    Andhra Pradesh, free bus,  women, government ,
    ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఏపీలో ఎప్పటి నుండి అంటే!!

    ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యమైన హామీలలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 Jun 2024 7:54 PM IST


    మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు
    మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

    నేటి వేగవంతమైన ప్రపంచంలో, చాలా మంది తమ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే ఒత్తిడి జీవితాలను గడుపుతున్నారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 Jun 2024 6:30 PM IST


    ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆఫర్‌ల వర్షం
    ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆఫర్‌ల వర్షం

    సీజన్ ముగింపు అమ్మకాల నుండి ఫాదర్స్ డే షాపింగ్ మరియు షాప్ అండ్ విన్ వరకు మరియు మరెన్నో ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ లో అందుబాటులో వున్నాయి

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 Jun 2024 8:57 PM IST


    New York pitch, Rohit Sharma, T20 World Cup
    న్యూయార్క్ లో ఆడడం చాలా కష్టం.. తేల్చేసిన రోహిత్ శర్మ

    నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టీమ్ ఇండియా అమెరికాని 7 వికెట్ల తేడాతో ఓడించి T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్‌కి అర్హత సాధించింది

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 Jun 2024 2:30 PM IST


    NewsMeterFactCheck, NDA, TDP, Chandrababu
    నిజమెంత: ముఖ్యమంత్రి పదవి చేపట్టాక చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారా?

    చంద్రబాబు నాయుడు ఆవేశంతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 Jun 2024 1:45 PM IST


    NewsMeterFactCheck, BJP, Tamilnadu, Electors
    నిజమెంత: తమిళనాడులో బీజేపీ ఒక్క పార్లమెంట్ స్థానం కూడా దక్కించుకోకపోవడంపై అన్నామలై కన్నీళ్లు పెట్టుకున్నారా?

    తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన కారణంగా అన్నామలై మానసికంగా క్రుంగిపోయారు అనే వాదనలతో సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 13 Jun 2024 1:00 PM IST


    Hyderabad, sai teja college, Collecting money illegally  ,
    పేద విద్యార్థులను పట్టి పీడిస్తున్న సాయి తేజ కాలేజ్

    గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని సాయి తేజ ఇంటర్, డిగ్రీ కళాశాల పేద విద్యార్థుల నుండి భారీగా డబ్బును దండుకుంటూ ఉంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 Jun 2024 8:22 PM IST


    tollywood, sudheer, movie,  leakes,
    సినిమా జూన్ 14న రిలీజ్.. అప్పుడే లీకుల దెబ్బ

    సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరోమ్ హర' ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 Jun 2024 8:00 PM IST


    fact check,  bjp,  lakshadweep,
    Fact Check: ముస్లిం మెజారిటీ ఓటర్లు ఉన్న లక్ష్య ద్వీప్ లో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయా?

    లక్షద్వీప్ ఎన్నికలలో బీజేపీకి కేవలం 201 ఓట్లు మాత్రమే వచ్చాయని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులు పెట్టారు.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 Jun 2024 9:52 PM IST


    hyderabad, layers clinic,  fine rs 105 lakhs,
    టెస్టుల మీద టెస్టులు.. లేయర్స్ క్లినిక్ కు భారీ ఫైన్

    రంగారెడ్డి జిల్లా వినియోగదారుల పరిష్కార కమీషన్ లేయర్స్ క్లినిక్‌ని భారీ ఫైన్ విధించింది.

    By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 10 Jun 2024 9:33 PM IST


    Share it