జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనులలో విజయం

    సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

    By జ్యోత్స్న  Published on 30 Jan 2024 6:15 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారికి నూతన ఉద్యోగావకాశాలు

    ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

    By జ్యోత్స్న  Published on 29 Jan 2024 7:38 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

    ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

    By జ్యోత్స్న  Published on 28 Jan 2024 7:14 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి

    నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగమిస్తారు.

    By జ్యోత్స్న  Published on 27 Jan 2024 6:28 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!

    దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి.

    By జ్యోత్స్న  Published on 23 Jan 2024 6:19 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు శుభ వార్తలు వింటారు

    సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 22 Jan 2024 6:00 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఈ రాశివారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి

    ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

    By జ్యోత్స్న  Published on 20 Jan 2024 6:18 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశుల వారి దిన ఫలాలు ఎలా ఉన్నాయంటే?

    బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

    By జ్యోత్స్న  Published on 19 Jan 2024 6:12 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి

    ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 18 Jan 2024 6:17 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

    ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది.

    By జ్యోత్స్న  Published on 17 Jan 2024 6:14 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    కనుమ పండుగ వేళ.. ఈ రాశుల వారికి కలిసొచ్చిన అదృష్టం

    మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

    By జ్యోత్స్న  Published on 16 Jan 2024 6:07 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    సంక్రాంతి పండగ వేళ.. ఈ రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే

    దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 15 Jan 2024 6:15 AM IST


    Share it