జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభవార్తలు

    సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 15 Feb 2024 6:16 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారి జీవితంలో ఊహించని మలుపులు

    ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 14 Feb 2024 6:10 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారు నూతన వస్తు వాహనాల కొనుగోలు

    స్ధిరాస్తి ఒప్పందాలలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 13 Feb 2024 6:16 AM IST


    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి

    నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

    By జ్యోత్స్న  Published on 12 Feb 2024 6:09 AM IST


    వారఫలాలు : ఆ రాశుల‌ వారు ముఖ్య‌మైన ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు..!
    వారఫలాలు : ఆ రాశుల‌ వారు ముఖ్య‌మైన ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు..!

    ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది.

    By జ్యోత్స్న  Published on 11 Feb 2024 7:30 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన అవకాశాలు

    చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు...

    By జ్యోత్స్న  Published on 9 Feb 2024 6:05 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి అన్నీ శుభసూచకాలే

    సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు.

    By జ్యోత్స్న  Published on 8 Feb 2024 6:01 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు

    వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది.

    By జ్యోత్స్న  Published on 6 Feb 2024 6:14 AM IST


    వార ఫలాలు: తేది 04-02-2024 నుంచి తేది 10-02-2024 వరకు
    వార ఫలాలు: తేది 04-02-2024 నుంచి తేది 10-02-2024 వరకు

    నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

    By జ్యోత్స్న  Published on 4 Feb 2024 6:06 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఆ రాశివారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది

    నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

    By జ్యోత్స్న  Published on 3 Feb 2024 6:29 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో జాప్యం.. ఇంటాబయట సమస్యలు

    చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంటాబయట కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

    By జ్యోత్స్న  Published on 2 Feb 2024 6:18 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి గందరగోళ పరిస్థితులు.. జాగ్రత్త అవసరం

    ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఇంటాబయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

    By జ్యోత్స్న  Published on 31 Jan 2024 6:16 AM IST


    Share it