దిన ఫలాలు: నేడు వీరికి ఆకస్మిక ధనలాభ సూచనలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాల గురించి చర్చిస్తారు. దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరించుకుంటారు.
By జ్యోత్స్న Published on 19 March 2024 6:11 AM IST
వార ఫలాలు: తేది 17-03-2024 నుంచి తేది 23-03-2024 వరకు
నూతనోత్సాహంతో చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం. కొన్ని విషయాలలో సోదరుల సలహాలు...
By జ్యోత్స్న Published on 17 March 2024 6:14 AM IST
దిన ఫలితాలు: ఆ రాశివారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తులు సలహాలు కలసి వస్తాయి.
By జ్యోత్స్న Published on 16 March 2024 6:15 AM IST
దిన ఫలాలు: నేడు వీరికి చేపట్టిన పనులలో కార్యసిద్ధి.. ఇంటా బయట మాటకు విలువ
ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘ కాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు.
By జ్యోత్స్న Published on 15 March 2024 6:14 AM IST
నేడు ఈ రాశి వారికి మిత్రులతో అకారణ వివాదాలు
ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.
By జ్యోత్స్న Published on 14 March 2024 6:17 AM IST
దిన ఫలాలు: చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు.. వ్యాపారాలు అంతంతమాత్రమే
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 13 March 2024 6:11 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి లాభసాటిగా వ్యాపారాలు
సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 11 March 2024 6:30 AM IST
వార ఫలాలు: తేది 10-03-2024 to 16-03-2024 వరకు
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి.
By జ్యోత్స్న Published on 10 March 2024 6:03 AM IST
దిన ఫలితాలు: ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది
ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.
By జ్యోత్స్న Published on 9 March 2024 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో పురోగతి
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు.
By జ్యోత్స్న Published on 8 March 2024 5:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం
నేడు మిథునం రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు.
By జ్యోత్స్న Published on 7 March 2024 6:16 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 6 March 2024 6:11 AM IST