జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    జ్యోత్స్న

    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారికి బంధువర్గం నుండి శుభవార్తలు.. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు

    ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులు చకచకా...

    By జ్యోత్స్న  Published on 2 April 2024 6:05 AM IST


    దిన ఫలితాలు : ఆ రాశి వారికి గుడ్‌న్యూస్‌.. మొండి బాకీలు వసూలు అవుతాయట‌..!
    దిన ఫలితాలు : ఆ రాశి వారికి గుడ్‌న్యూస్‌.. మొండి బాకీలు వసూలు అవుతాయట‌..!

    మొండి బాకీలు వసూలు అవుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు.

    By జ్యోత్స్న  Published on 1 April 2024 6:45 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు

    పనులు చకచకా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

    By జ్యోత్స్న  Published on 30 March 2024 6:01 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక వృద్ధి

    ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది.

    By జ్యోత్స్న  Published on 28 March 2024 5:57 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు వీరికి చేపట్టిన పనులలో విజయం

    ఆదాయం మరింతగా పెరుగుతుంది. సమాజంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

    By జ్యోత్స్న  Published on 27 March 2024 6:10 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి జీవితాల్లో ఊహించని మార్పులు.. జాగ్రత్త తప్పనిసరి

    దూరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.

    By జ్యోత్స్న  Published on 26 March 2024 6:12 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి ఉద్యోగులకు హోదాలు.. ఆకస్మిక ధనలబ్ధి

    కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది.

    By జ్యోత్స్న  Published on 25 March 2024 6:11 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    వార ఫలాలు: తేది 24-03-2024 నుంచి తేది 30-03-2024 వరకు

    మేష రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

    By జ్యోత్స్న  Published on 24 March 2024 6:10 AM IST


    horoscope, astrology, Rasiphalalu
    దిన ఫలితాలు: ఈ రాశివారు ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి

    ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

    By జ్యోత్స్న  Published on 23 March 2024 6:30 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆర్థిక వాతావరణం అనుకూలం

    ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

    By జ్యోత్స్న  Published on 22 March 2024 6:17 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    నేడు ఈ రాశి వారికి బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు

    సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

    By జ్యోత్స్న  Published on 21 March 2024 6:12 AM IST


    horoscope, Astrology, Rasiphalalu
    దిన ఫలాలు: నేడు వీరికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు

    ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.

    By జ్యోత్స్న  Published on 20 March 2024 6:12 AM IST


    Share it