ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే

By సుభాష్  Published on  1 May 2020 10:00 AM IST
ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు ఇవే

ఏపీలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక ఏపీలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం మరింత కట్టదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇక తాజాగా ఏపీలో రెడ్‌ జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్లను ప్రకటించింది ప్రభుత్వం.

రెడ్‌జోన్‌ జిల్లాలు:

1. కర్నూలు

2. గుంటూరు

3. కృష్ణ

4. నెల్లూరు

5. చిత్తూరు

ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు:

1.తూర్పుగోదావరి

2. కడప

3. అనంతపురం

4.పశ్చిమగోదావరి

5.శ్రీకాకుళం

6. ప్రకాశం

7. విశాఖ

గ్రీన్‌జోన్‌ జిల్లాలు:

1.విజయనగరం

Next Story