ఏపీలో కొత్త జిల్లాలు: త్వరలో 25 జిల్లాలుగా ఏపీ రాష్ట్రం..! ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం !

By సుభాష్  Published on  28 Jun 2020 9:44 AM GMT
ఏపీలో కొత్త జిల్లాలు: త్వరలో 25 జిల్లాలుగా ఏపీ రాష్ట్రం..! ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం !

ఏపీలో మరో 12 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఏపీలో కూడా కొత్త జిల్లాలో ఏర్పాటు కాబోతున్నాయని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం 13 జిల్లాలున్న రాష్ట్రం.. మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే కొత్తగా 12 కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే స్పష్టం అవుతోంది. అయతే కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో వస్తుందో అనధికారికంగా ప్రచారం జోరుగా జరుగుతోంది. అది నిజమే అయితే ఏపీలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మరి ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం వస్తుందో చూసేద్దాం.

1.రాజమండ్రి జిల్లా

1అనపర్తి
2రాజమండ్రి అర్బన్
3రాజమండ్రి రూరల్
4కొవ్వూరు
5రాజానగరం
6నిడదవోలు
7గోపాలపురం

2. అరకు జిల్లా

1సాలూరు
2పార్వతీపురం
3అరకులోయపాడేరు
4రంపచోడవరం
5కురుపాం
6మాడుగుల

3. విశాఖపట్నం జిల్లా

గజపతినగరం
శృంగవరపుకోట
భీమిలీ
తూర్పు విశాఖ
దక్షిణ విశాఖ
ఉత్తర విశాఖ
పశ్చిమ విశాఖ

4. అనకాపల్లి జిల్లా

1గాజువాక
2నర్సీపట్నం
3చోడవరం
4ఎలమంచిలి
5అనకాపల్లి
6పెందుర్తి
7పాయకరావుపేట

5. శ్రీకాకుళం జిల్లా

1నరసన్నపేట
2ఇచ్చాపురం
3పలాస
4శ్రీకాకుళం
5టెక్కలి
6పాతపట్నం
7ఆముదాలవలస

6. విజయనగరం జిల్లా

1విజయనగరం
2ఎడ్చెర్ల
3రాజాం
4పాలకొండ
5బొబ్బిలి
6చీపురుపల్లి
7భోగాపురం

7. కాకినాడ జిల్లా

1తుని
2ప్రత్తిపాడు
3పిఠాపురం
4పెద్దాపురం
5జగ్గంపేట
6కాకినాడ రూరల్
7కాకినాడ అర్బన్

8. అమలాపురం జిల్లా

1రామచంద్రాపురం
2ముమ్ముడివరం
3రాజోలు
4గన్నవరం
5కొత్తపేట
6మండపేట

9. నరసాపురం జిల్లా

1ఆచంట
2భీమవరం
3తాడేపల్లిగూడెం
4పాలకొల్లు
5నర్సాపురం
6ఉండి
7తణుకు

10. ఏలూరు జిల్లా

1ఉంగుటూరు
2కైకలూరు
3దెందులూరు
4ఏలూరు
5చింతలపూడి
6నూజివీడు
7పోలవరం

11. గుంటూరు జిల్లా

1తాడికొండ
2తెనాలి
3ప్రత్తిపాడు
4మంగళగిరి
5గుంటూరు నార్త్
6గుంటూరు సౌత్
7పొన్నూరు

12. నరసారావు పేట జిల్లా

1చిలకలూరిపేట
2సత్తెనపల్లి
3వినుకొండ
4పెదకూరపాడు
5గురజాల
6మాచర్ల
7నరసారావుపేట

13. మచిలీపట్నం జిల్లా

1గుడివాడ
2పెడన
3గన్నవరం
4అవనిగడ్డ
5మచిలీపట్నం
6ఉయ్యూరు
7పెనమలూరు

14. బాపట్ల జిల్లా

1వేమూరు
2రేపల్లె
3చీరాల
4బాపట్ల
5అద్దంకి
6సంతనూతల
7పరుచూరు

15. ఒంగోలు జిల్లా

1ఎర్రగొండపాలెం
2దర్శి
3కనిగిరి
4కొండపి
5మార్కాపురం
6ఒంగోలు
7గిద్దలూరు

16. నంద్యాల జిల్లా

1ఆళ్లగడ్డనంద్యాల
2బనగానపల్లి
3శ్రీశైలం
4నందికొట్కూరు
5కల్లూరు
6డోన్

17. కర్నూలు జిల్లా

1పత్తికొండ
2కర్నూలు
3కోడుమూరు
4కొతలం
5ఆదోని
6ఆలూరు
7ఎమ్మిగనూరు

18. హిందూపూర్ జిల్లా

1మడకశిర
2పెనుకొండ
3పుట్టపర్తి
4హిందూపురం
5ధర్మవరం
6కదిరి
7సింగనమల

19. కడప జిల్లా

1బద్వేల్
2జమ్మలమడుగు
3కడప
4పులివెందుల
5ప్రొద్దుటూరు
6మైదుకూరు
7కమలాపురం

20. నెల్లూరు జిల్లా

1కందుకూరు
2ఉదయగిరి
3కావలి
4నెల్లూరు అర్బన్
5నెల్లూరు రూరల్
6ఆత్మకూరు

21. అనంతపురం జిల్లా

1రాయదుర్గం
2ఉరవకొండ
3కళ్యాణదుర్గం
4రాప్తాడు
5గుంతకల్లు
6తాడిపత్రి
7అనంతపురం

22. తిరుపతి జిల్లా

1సర్వేపల్లి
2గూడూరు
3సూళ్లూరుపేట
4వెంకటగిరి
5తిరుపతి
6శ్రీకాళహస్తి
7సత్యవేడు

23. రాజంపేట జిల్లా

1రాజంపేట
2రాయచోటి
3తంబళ్లపల్లి
4కోడూరు
5పీలేరు
6మదనపల్లె
7పుంగనూరు

24. చిత్తూరు జిల్లా

1చంద్రగిరి
2నగరి
3గంగాధర నెల్లూరు
4చిత్తూరు
5పలమనేరు
6పూతలపట్టు
7కుప్పం

25. విజయవాడ జిల్లా

1భవానీపురం
2జగ్గయ్యపేట
3సత్యనారాయణ పురం
4విజయవాడ వెస్ట్
5మైలవరం
6నందిగామ
7తిరువూరు

కాగా, ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు త్వరలో 25 జిల్లాలుగా మార్చేందుకు జగన్‌ సర్కార్‌ సిద్దమవుతోందని తెలుస్తోంది. అయితే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సైతం త్వరలోనే జిల్లాల సంఖ్య పెరగనుందని సంకేతాలు ఇచ్చారు. కానీ కొత్త జిల్లాల ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడలేదు.

Next Story