అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఇంటెలిజన్స్ OSD ( ఐజీ )గా రిటైర్డ్ ఐపీఎస్ శశిధర్ రెడ్డి ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నియమించింది. తెలంగాణ పోలీస్ అకాడమిలో డైరెక్టర్ గా పనిచేస్తూ ఐజీగా శశిధర్ రెడ్డి రిటైర్డ్ అయ్యారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.