సుదీర్‌ను ఎందుకు టార్గెట్ చేస్తారో చెప్పిన శ్రీముఖి
By తోట వంశీ కుమార్ Published on : 21 Sept 2020 1:31 PM IST

బుల్లితెరపై సుధీర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి దానికి అతడిపై పంచ్ వేయడం చాలా కామన్. ఇలా ప్రతి ఒక్కరు సుధీర్ పై పంచ్‌లు ఎందుకు వేస్తున్నారో యాంకర్ శ్రీముఖి చెప్పుకొచ్చింది.
Next Story