తెలుగమ్మాయి శ్రీదివ్య లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on 19 Sep 2020 7:30 AM GMT
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'మనసారా' సినిమాలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది శ్రీదివ్య. ఆ తర్వాత 2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన 'బస్‌స్టాప్' చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
Next Story