శివాత్మిక లేటెస్టు ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on
12 Aug 2020 9:42 AM GMT

దొరసాని చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. తొలి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికి నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి.








Next Story