వంట గదిలో రష్మిక ఏం చేస్తుందో తెలుసా..?
By తోట వంశీ కుమార్ Published on
24 Sep 2020 8:36 AM GMT

'ఛలో’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది రష్మిక మందన. ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. తాజాగా అమ్మడు వంట గదిలో ఏం చేస్తుందో ఓ సారి చూడండి
Next Story