ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2020 10:30 AM GMT
కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటి ప్రగ్యాజైస్వాల్ . ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కానీ హీరోయిన్ గా ఆశించినంతగా అవకాశాలు రాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు.
Next Story