‘మొదటి సినిమా’ చిత్రంతో టాలీవుడ్‌ పరిచయం అయింది పూనమ్‌ బజ్వా.. ఆతరువాత ‘బాస్’‌, ‘పరుగు’ వంటి చిత్రాల్లో నటించింది. అయినా అమ్మడికి అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఆ తర్వాత పలు కన్నడ, తమిళం, మలయాళ చిత్రాల్లో నటించింది పూనమ్.

06

03

05

02

04

01

07

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.