మంజిమా మోహన్ ఫోటోలు
By తోట వంశీ కుమార్ Published on 1 Oct 2020 9:14 AM GMT
'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అరగ్రేటం నటి మంజిమా మోహన్. ఈమె ఎక్కువగా మలయాళం చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ బాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
Next Story